Skip to main content

Posts

Showing posts from March, 2023

యెషయా 53

క్రీస్తు రాకడకు దాదాపు 700 సంవత్సరాల ముందే క్రీస్తు మరణాన్ని గూర్చి చెప్పబడిన ప్రవచనం బైబిల్ ప్రవచనాలు సత్యమని  బైబిల్ దేవుడు సత్యవంతుడని  మరొకసారి రుజువు చేసిన ప్రవచనం దేవుడు తన ప్రజల పట్ల తన ప్రేమను వ్యక్తపరచిన ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువు దైవత్వమును ప్రకటించిన ప్రవచనం తన కుమారుడిని నలగగొట్టుట ద్వారా తన ప్రజలను రక్షించడానికి సంకల్పించిన దేవుని గొప్పతనాన్ని గూర్చిన ప్రవచనం పాపులైన ప్రజల పాప శిక్ష భరించడానికి పాపపరిహారార్థ బలిగా  దేవుడే రావాల్సిన అవసరతను గూర్చిన ప్రవచనం తండ్రి చిత్తాన్ని విధేయతతో నెరవేర్చడానికి బహు బాధను దిగమింగిన కుమారుడైన దేవుని గూర్చిన ప్రవచనం ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మీద పొందబోతున్న వేదన  ముందే చెప్పబడిన ప్రవచనం క్రీస్తు మరణం పిదప ఆ శరీరం ఎవరి స్థలంలో ఉంచబడుతుందో ప్రకటించబడిన ప్రవచనం మరణాన్ని గెలిచి పునరుత్థానుడైన యేసుక్రీస్తు నిత్యుడైన దేవుడని సూటిగా తెలియ చెప్పిన ప్రవచనం యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలను విశ్వసించుట ద్వారా మాత్రమే  దోషులు నిర్దోషులవుతారని  యేసుక్రీస్తు రావడానికి ముందే చెప్పబడిన ప్రవచనం  మానవ పాప సమస్...